పట్టాలపైకి ఉదయ్ డబుల్ డెక్కర్ 
విశాఖపట్నం, సెప్టెంబరు, 26 (ది జర్నలిస్టు): ప్రయాణకాలాన్ని తగ్గించడమే కాకుండా, ఎక్కువమంది ప్రయాణించేలా రూపొందించిన గురువారం ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు పట్టాలెక్కింది. విశాఖ నుంచి విజయవాడకు నడిచే డబుల్ డెక్కర్ ఏసీ రైలును రైల్వే సహాయ మంత్రి సురేష్ చన్నబసప్ప అంగడి అధికారికంగా ప్రారంభించారు. ఉదయం 11.30 గం…
Image
మన్యంలో బాక్సైట్ తవ్వకాల రద్దు
విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల అనుమతి రద్దు • ఈ-వ్యర్థాలకు కాల్ సెంటర్ • కాలుష్య నియంత్రణకు కొత్త ట్యాక్స్ • పంట కాల్వల పరిరక్షణకు మిషన్ గోదావరి • సిఎం జగన్ సంచలన నిర్ణయాలు అమరావతి, సెప్టెంబరు, 26 (ది జర్నలిస్టు): ఆంధ్రప్రదేశ్ లో లేదని ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ప్రజా …
Image
బ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్ కు సైబర్ నైఫ్ చికిత్స
బ్రెయిన్ ట్యూమర్ కు సైబర్ నైఫ్ చికిత్స బ్రెయిన్ ట్యూమర్.. ప్రమాద కరమైన ఓ క్యాన్సర్ వ్యాధి. మెదడులో కణితి (ట్యూమర్) ఏర్పడితే చికిత్స చాలా క్లిష్టం. కానీ, బ్రెయిన్ ట్యూమర్ నుంచి బాధితులు త్వరగా కోలుకునేలా అత్యాధునిక స్టీరియో టాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీని అం ద ం బ ట ం లో కి తీన కొచ్చేందుకు హైదరాబాద్…
Image
ఎట్టకేలకు...
అది నిమగ్నమైంది. వెనక్కి తగ్గుతారని ఆ పాపకు వస్తే కుమారుడి మన చివరకు రాహుల్ గాంధీ మాటే నెగ్గింది. కాంగ్రెస్ పార్టీలో ఎందరు నచ్చజెప్పినా బేఖాతరు చేసి ఆయన అధ్యక్ష పీఠం నుంచి తప్పుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం నుంచి వెనక్కితగ్గేది లేదని బుధవారం ట్వీటర్ …
ఇంట్లో అగరొత్తులు బయట సిగరెట్లు
ఆ అమ్మాయి పేరు అవంతిక. ఇంట్లో చాలా ఉంటుంది. చల్లగాలిలా హాయిగా మాట్లాడుతుంది. పెద్దవాళ్లంటే అమితమైన గౌరవం. ఇక కొదవ లేదు. ఇదంతా ఇంటి వరకే. బయటకు మాత్రం ఆ చల్లగాలి కాస్తా తుపానుగా మారిపోతుంది. అగరొత్తులు వెలిగించిన అమ్మాయి.. ముట్టించి గుప్పు గుప్పుమంటుంది. చూడ్డానికి సర్టిఫికెట్. లోపలంతా పక్కా 'ఏ&…
ఇంట్లో అగరొత్తులు బయట సిగరెట్లు
ఆ అమ్మాయి పేరు అవంతిక. ఇంట్లో చాలా ఉంటుంది. చల్లగాలిలా హాయిగా మాట్లాడుతుంది. పెద్దవాళ్లంటే అమితమైన గౌరవం. ఇక కొదవ లేదు. ఇదంతా ఇంటి వరకే. బయటకు మాత్రం ఆ చల్లగాలి కాస్తా తుపానుగా మారిపోతుంది. అగరొత్తులు వెలిగించిన అమ్మాయి.. ముట్టించి గుప్పు గుప్పుమంటుంది. చూడ్డానికి సర్టిఫికెట్. లోపలంతా పక్కా 'ఏ&…
Image