డీసీపీ ఇంటి పై ఏసీబీ రైడ్స్..

సిద్ధిపేట డీసీపీ నరసింహా రెడ్డి ఇంటి పై ఏసీబీ రైడ్స్..సిద్ధిపేట నివాసం తో పాటు కామారెడ్డి, హైదరాబాద్ ఇండ్లపై ఏకలాలం స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే సిద్దిపేట 1 టౌన్ కానిస్టేబుల్ ఇంట్లో కూడా జరుగుతున్న సోదాలు.